Team India’s fielding coach R Sridhar heaped praise on Ravindra Jadeja calling him the best fielder in the country in the last decade. Virat Kohli & Co have been one of the most dominant sides in the last few years and their significant improvement in fielding has been one of the major reasons.
#RavindraJadeja
#FieldingCoachRSridhar
#viratkohli
#maxwell
#martinguptil
#indianFieldingCoach
#rohitsharma
#jaspritbumrah
#mohammedshami
#cricket
#teamindia
ఈ దశాబ్దంలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజానే బెస్ట్ ఫీల్డర్. బ్యాట్స్‌మన్, బౌలర్‌గానే కాకుండా ఫీల్డర్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు అని టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్ శ్రీధర్ పేర్కొన్నారు. టీమిండియా టెస్టు ఫార్మాట్‌లో కూడా వరుస విజయాలతో దూసుకెళుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు స్వదేశంలో వరుసగా 11 సిరీస్ విజయాలను సొంతం చేసుకుని ఆస్ట్రేలియా (10 సిరీస్‌లు) రికార్డును బద్దలు కొట్టింది.